కేంద్రమంత్రి పనబాకకు సమైక్యాంధ్ర సెగ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్రమంత్రి పనబాకకు సమైక్యాంధ్ర సెగ

కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి సమైక్యాంధ్ర సెగ తగిలింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యవాదులు గుంటూరులోని మంత్రి ఇంటిని ముట్టడించారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేశారు.

More Telugu News