టిఫిన్ చేయగానే పాలు తాగడం మేలు
ఉదయం టిఫిన్ చేశాక పాలు తాగే అలవాటు ఉన్న వారికి దంత సంబంధ వ్యాధులు కాస్త దూరంగా ఉంటాయి. పళ్లలో బోలుతనం (కావిటీ) రావడం వంటిది జరగదు. పళ్లమీద ఎనామెల్ దెబ్బతినదు.
చిత్రంగా ఉన్న ఈ విషయాలను భారతీయ సంతతికే చెందిన శిల్పా నావల్ అనే అమ్మాయి.. అమెరికా ఇలినాయిస్ యూనివర్సిటీలోని చికాగో కాలేజ్ ఆఫ్ డెండిస్ట్రీలోని ప్రొఫెసర్ క్రిస్టియన్ వూ నేతృత్వంలో పరిశోధించి తేల్చింది.
ఇంతకూ విషయం ఏంటంటే.. ఉదయం టిఫిన్‌లోని పండిపదార్థాలను అలాగే వదిలేస్తే.. అవి పళ్లపై ఆమ్లం పెరిగేలా చేస్తాయిట. ఇది పళ్లను దెబ్బతీస్తుంది . అదే టిఫిను తర్వాత.. పళ్ల రసాలు తీసుకుంటే ఆమ్లాలు ఎక్కువ అవుతాయి. అలా కాకుండా.. టిఫిను తిన్న తర్వాత.. పాలు తాగితే ఆమ్లాలు పోతాయిట. అదే పాలను ‘ఆహారంతో పాటు ’ తీసుకుంటే కూడా ప్రమాదమేనని ఆమె చెబుతోంది.