సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి గంటా శ్రీనివాసరావు పదవికి రాజీనామా చేశారు. విశాఖలో మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. మరికొందరు మంత్రులు కూడా రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.