చట్ట ప్రకారమే తెలంగాణపై ముందుకెళతాం: కేంద్రమంత్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చట్ట ప్రకారమే తెలంగాణపై ముందుకెళతాం: కేంద్రమంత్రి

తెలంగాణపై చట్ట పరమైన ప్రక్రియ ఉంటుందని కేంద్రమంత్రి కమల్ నాథ్ తెలిపారు. దాని ప్రకారమే అంతా ముందుకెళతామని చెప్పారు. అంతకంటే ముందు తెలంగాణపై శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుందన్నారు.

More Telugu News