సమైక్యానికి మద్దతుగా మహిళలు ర్యాలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమైక్యానికి మద్దతుగా మహిళలు ర్యాలీ

పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.

More Telugu News