అధిష్ఠానం నిర్ణయం తరువాత కార్యాచరణ: గంటా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అధిష్ఠానం నిర్ణయం తరువాత కార్యాచరణ: గంటా

రాష్ట్ర విభజనపై అధిష్ఠానం నిర్ణయం ప్రకటించిన తరువాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే 15 మంది రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేస్తామని సోనియాకు లేఖ ఇచ్చినట్టు తెలిపారు. మరో మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయల సీమ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై అధిష్ఠానం నిర్ణయం వెలువడ్డాక కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

More Telugu News