ఢిల్లీ సామూహిక అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు.