ఫొటోలు: - డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఐటీని (MCRHRDIT) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు.

ఫొటోలు: - డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఐటీని (MCRHRDIT) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు.
ఫొటోలు: - ఆదివారం డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఐటీని (MCRHRDIT) ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సందర్శించారు.  ముఖ్యమంత్రి  గారికి DG డాక్టర్ శశాంక్ గోయల్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి అనసూయ (సీతక్క), మాజీ మంత్రి  షబ్బీర్ అలీ,  సంస్థ ఎడిజి బెన్హర్ మహేష్ దత్, సిజిజి డిజి రాజేంద్రనిమ్జి,  హైదరాబాద్ జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.  తేదీ: 10.12.2023 


    

   


Revanth Reddy
Congress
Telangana

Watch Today's Deals on Amazon

More Press News