ఫొటోలు: శాసనసభ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీచే రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు

Related image

ఫొటోలు: - శాసనసభ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీచే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్  రాజన్ నేడు ఉదయం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల  రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం శ్రీ  భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, మాజీ స్పీకర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తేదీ: 09-12-2023.



           

More Press Releases