సోల్ ఆఫ్ సౌత్‌లో రుచికరమైన థాలీస్‌తో పండుగ రుచికరమైన వంటకాలను పొందండి!

సోల్ ఆఫ్ సౌత్‌లో రుచికరమైన థాలీస్‌తో పండుగ రుచికరమైన వంటకాలను పొందండి!
సోల్ ఆఫ్ సౌత్ లో  పసందైన రుచులతో పండుగ రుచుల ఆస్వాదనకు సమయం ఆసన్నమైంది ! 


పండుగ వాతావరణం వచ్చింది. మీ జిహ్వాభిరుచులను సంతృప్తి పరుచుకునేందుకు సమయమూ ఆసన్నమైనది. మీకు సన్నిహితులు మరియు ప్రియమైన వారితో కలిసి సోల్ ఆఫ్ సౌత్‌కు వెళ్లండి .  దక్షిణ భారతదేశంలోని మహోన్నతమైన రుచులను ఆస్వాదించండి. అది వెజ్ థాలీస్, కోడి గుజ్జు లేదా మాసం గుజ్జు అయినా, S.O.S.లో  మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు నుండి ప్రామాణికమైన దక్షిణ భారత వంటకాలను ఎంచుకునేందుకు ఎన్నో అవకాశాలు వున్నాయి.  పండుగ సీజన్‌లో అందమైన వాతావరణం, అద్భుతమైన సేవ మరియు రుచికరమైన ఆహారం , సోల్ ఆఫ్ సౌత్‌లో మాత్రమే పొందగలరు !



ఏమిటి:  సోల్ ఆఫ్ సౌత్‌ ఫెస్టివ్ థాలీస్ 

ఎక్కడ: సోల్ ఆఫ్ సౌత్, 1వ అంతస్తు, సుజనా వన్, 210, రోడ్ నెం 82, ఫిల్మ్ నగర్, హైదరాబాద్ - 33

సమయం: 12 PM - 3:30 PM


ప్రారంభ ధర: INR 499/-
Soul of South

More Press News