ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన.ముఖ్యమంత్రి కేసీఆర్

ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన.ముఖ్యమంత్రి కేసీఆర్
1) ఫొటోలు: - ఆదివారం హైదరాబాద్ లో జరిగిన., కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన.ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారు. 2) హైదరాబాద్ లో జరిగిన, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి కూతురు వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు. తేదీ: 03.09.2023.

    
   


KCR
Gampa Gowardhan
BRS
Marriage

Watch Today's Deals on Amazon

More Press News