ఆంధ్రప్రదేశ్‌లో 1 లీటర్ పెట్ బాటిల్‌ను రూ. 137 వద్ద విడుదల చేసిన గోల్డ్ డ్రాప్

Related image

సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ, “ ఎల్లప్పుడూ వినియోగదారుల అవసరాలను గుర్తెరిగి వాటిని తీర్చడాన్ని గోల్డ్ డ్రాప్ విశ్వసిస్తుంది. ఆ నమ్మకానికి కొనసాగింపు 1 లీటర్ పెట్ బాటిల్.  అన్ని భద్రతా చర్యలనూ పరిగణలోకి తీసుకుని వినియోగదారు ల కోసం తీర్చి దిద్దిన ఒక సౌకర్యవంతమైన ప్యాక్ ఇది " అని అన్నారు. 

గోల్డ్ డ్రాప్‌లో వినియోగదారుల భద్రత  అత్యంత ప్రధానమైనది. ఈ పెట్ బాటిల్స్‌లో ట్యాంపర్ ప్రూఫ్ సీల్స్ మరియు ఇతర అంశాలు ఉన్నాయి, ఇవి ప్రపంచ స్థాయి, స్వచ్ఛమైన నూనెను వినియోగదారులు వినియోగిస్తున్నారని నిర్ధారిస్తాయి. ప్యాకింగ్ మరియు స్టోరేజీ లు వినియోగదారుల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ పరిశుభ్రతా ప్రమాణాలను కలిగి ఉన్నాయి.

     

More Press Releases