KTR: మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మొక్కలు నాటిన..
Add ap7am to your home Screen

మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మొక్కలు నాటిన న్యూజిలాండ్ ఎంపీ!

మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మొక్కలు నాటిన న్యూజిలాండ్ ఎంపీ!

హైదరాబాద్ విశ్వమానవాళికి స్ఫూర్థి గ్రీన్ ఛాలెంజ్


- ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బృహత్తర కార్యక్రమం తెలంగాణకు హరితహారం
- కోట్ల మొక్కలను ప్రతి ఏటా నాటుతూ సంరంక్షించడం జరుగుతుంది
- మానవాళి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం హరితహారం
- కేసీఆర్ హరితహారానికి కొనసాగింపు గ్రీన్ ఛాలెంజ్
- హరితహారాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం
- మానవసహిత అడవుల నిర్మాణానికి ఇది తోడ్పడుతుంది
- ఇది తెలంగాణ సమాజానికే కాదు మానవాళికి మేలు చేస్తుంది
- కొత్తతరం గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి ముందుకు తీసుకుపోవాలి
- ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ తో కలిసి మంత్రుల నివాస సముదాయంలోని తన క్వార్టర్ లో మూడు మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్నారై టీఆర్ఎస్ నేత మహేష్ బిగాల, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు రాఘవ, కిశోర్ గౌడ్ తదితరులు

పర్యావరణ సమతుల్యతకు గ్రీన్ ఛాలెంజ్ అవసరం

- మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం హర్షణీయం
- ఎంపీ సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నేను మొక్కలు నాటాను
- మరో ముగ్గురు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసురుతున్నాను
- న్యూజిలాండ్ లో ఎంపీ మైకేల్ వుడ్, భారత్ లోని  స్నేహితులు కల్యాణ్ కాసుగంటి, సునిత విజయ్ కోస్లాలను నామినేట్ చేసిన న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్

KTR
niranjanreddy
TRS
green challenge
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News