TRS: ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం!
Add ap7am to your home Screen

ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం!

ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం!
తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.
TRS
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News