Pawan Kalyan: రాజధాని వివరాలను తెలిపే పుస్తకాన్ని విడుదల చేసిన..
Add ap7am to your home Screen

రాజధాని వివరాలను తెలిపే పుస్తకాన్ని విడుదల చేసిన పవన్ కల్యాణ్

రాజధాని వివరాలను తెలిపే పుస్తకాన్ని విడుదల చేసిన పవన్ కల్యాణ్
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కొనసాగుతోంది. రాజధాని వివరాలను తెలిపే సమాచారాన్ని సభ్యులకు అందచేశారు. ఆ సమాచార పుస్తకాన్ని పార్టీ అధ్యక్షుడుపవన్ కల్యాణ్ విడుదల చేశారు.
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News