KCR: వేములవాడ దేవాలయంలో పూజలు చేయనున్న సీఎం కేసీఆర్!
Add ap7am to your home Screen

వేములవాడ దేవాలయంలో పూజలు చేయనున్న సీఎం కేసీఆర్!

వేములవాడ దేవాలయంలో పూజలు చేయనున్న సీఎం కేసీఆర్!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 10.30 గంటలకు వేములవాడ దేవాలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం మిడ్ మానేరు డ్యామ్ ను సందర్శిస్తారు.
KCR
vemulawada
Telangana

Watch Today's Deals on Amazon

More Press News