KCR: తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రమాణస్వీకారం ఫోటోలు!
Add ap7am to your home Screen

తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రమాణస్వీకారం ఫోటోలు!

తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రమాణస్వీకారం ఫోటోలు!
తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్‌ సివి. రాములు, ఉపలోకాయుక్తగా వి. నిరంజన్‌ రావు ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌ వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కె. చంద్రశేఖర్ రావు, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సంబంధిత ఫోటోలు:
KCR
Lokayukta
upaLokayukta
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News