ఈటెల రాజేందర్ కూతురు వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్!

Related image

శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

More Press Releases