శాసనసభలో ప్రభుత్వ విప్ గా బాధ్యతలు చేపట్టిన గొంగిడి సునీత!
తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ విప్ గా గొంగిడి సునీత పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు.
గొంగిడి సునీతకు అభినందనలు తెలిపిన హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
గొంగిడి సునీతకు అభినందనలు తెలిపిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
గొంగిడి సునీతకు అభినందనలు తెలిపిన హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
గొంగిడి సునీతకు అభినందనలు తెలిపిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్