Vateru Pratap Reddy: తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా..
Add ap7am to your home Screen

తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వంటేరు ప్రతాప్ రెడ్డి!

తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్  చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వంటేరు ప్రతాప్ రెడ్డి!
  • అభినందనలు తెలిపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ  చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, అటవీ అభివృద్ది సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు. 
Vateru Pratap Reddy
Forest Development Corporation
Telangana
KCR
Indrakaranreddy

Watch Today's Deals on Amazon

More Press News