KCR: అబ్బూరి ఛాయాదేవి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి..
Add ap7am to your home Screen

అబ్బూరి ఛాయాదేవి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్

అబ్బూరి ఛాయాదేవి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్
ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి మృతి పట్ల తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యానికి ఆమె చేసిన గొప్ప కృషిని సీఎం కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News