'డ్రూమ్' దీపావళి ఆటో మేళ: రూ.9కే హెల్మెట్!

Related image

  • ఈ వారానికి డ్రూమ్ వారి దీపావళి ఆటో మేళ ఆఫర్స్: ఉపకరణాలను @రూ.9 లకే పొందండి, ఉచిత కార్ సర్వీసింగ్ పెర్క్స్, ఇంకా మరెన్నో పొందండి

  • ప్రతి వారం ఆఫర్లపై వివిధ ఒప్పందాలతో, డ్రూమ్ సెప్టెంబర్  6 నుండి  నవంబర్ 8 2019 వరకు ఈ విక్రయాలను నిర్వహిస్తుంది

పండుగ సీజన్ పూర్తిస్థాయిలో ఉండటంతో, భారతదేశపు అతిపెద్ద, మార్గదర్శక ఆన్‌లైన్ ఆటోమొబైల్ లావాదేవీల మార్కెట్ అయిన డ్రూమ్, తన దీపావళి ఆటో మేళాతో తిరిగి మీ ముందుకు వచ్చింది. వినియోగదారులకు కొత్త, ఆకర్షణీయమైన తగ్గింపులు, ఒప్పందాలను అందిస్తోంది. ఒకదానికొకటి అమ్మకం ప్రతి వారం సరికొత్త ఒప్పందాలతో అన్ని విభాగాలలో తిరస్కరించడానికి వీలులేని ఆఫర్లను కలిగి ఉంది. ఈ సంవత్సరం, దీపావళి ఆటో మేళా సెప్టెంబర్ 6 నుండి ప్రారంభమై, నవంబర్ 8 వరకు జరుగుతుంది.

ఈ వారంలో ఆఫర్ చేయబడిన టాప్ డీల్స్ లో కొన్ని ఇలా ఉన్నాయి:

గెట్ సెట్ హెల్మెట్ – హెల్మెట్స్ ప్రారంభ ధర రూ. 9

సూపర్ సిప్పర్ సేల్ – సిప్పర్స్ ప్రారంభ ధర రూ. 9 

కార్ పర్ఫ్యూమ్ సేల్ – కార్ పర్ఫ్యూమ్ ప్రారంభ ధర రూ. 9

ఉచిత కార్ ఎసి సర్వీసింగ్ - కార్ల కోసం అన్ని ఆటో తనిఖీ ఆర్డర్లు ప్రతి వారం ఉచిత కార్ ఎసి సర్వీసింగ్‌కు అర్హులు

నవరాత్రికి ముందు ఆఫర్ - కొనుగోలుదారులు యూజ్డ్ వాహనాన్ని సెప్టెంబర్ 28 లోపు బుక్ చేసుకోవచ్చు మరియు అక్టోబర్ 3 లోగా డెలివరీ పొందవచ్చు

అదనంగా, పాల్గొనేవారు ప్రతిరోజూ రూ. 999 వద్ద ఒక బైక్/స్కూటర్, ప్రతి వారం రూ. 9,999 వద్ద ఒక కారు మరియు ప్రతి నెలా 99,999 రూపాయల వద్ద ఒక లగ్జరీ కారును గెలుచుకుంటారు!

ఉత్సాహం మరియు వేడుకలతో పాటు, యూజ్డ్ వాహనాన్ని (కారు, బైక్ లేదా స్కూటర్) అత్యంత సరసమైన ధరలకు కొనడానికి పండుగ సీజన్ ఉత్తమ సమయం. ధృవీకరించబడిన విక్రేతలు మరియు 100% కొనుగోలుదారుల రక్షణ మరియు వర్గాల నుండి ఎంచుకోవడానికి విస్తృత వాహనాలతో, ప్రతి ఒప్పందానికి అతి తక్కువ ధరకు డ్రూమ్ హామీ ఇస్తుంది. ఇది మీ చేయిదాటిపోయేంత వరకు వేచి ఉండకండి, droom.in ను సందర్శించండి లేదా షాపింగ్ చేయడానికి యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఎక్కువ ఆదా చేసుకోండి మరియు ఈ దీపావళిని ఆనందకరంగా మార్చుకోండి!

డ్రూమ్ గురించి:

డ్రూమ్ అనేది ఒక AI మరియు డేటా సైన్సెస్ నడపబడిన ఆన్ లైన్ లావాదేవీల వేదిక, ఇది భారతదేశంలో మరియు ఇతర ఉద్భ్విస్తున్న మార్కెట్స్ లో యూజ్డ్ మరియు కొత్త ఆటోమొబైల్స్ యొక్క కొనుగోలు మరియు విక్రయం లో 21వ శతాబ్దపు అనుభవాన్ని అందిస్తుంది.

డ్రూమ్ లో ఇన్-బిల్ట్ టెక్ మరియు డేటా సైన్స్ సాధనాలు ఉండి, వినియోగించబడిన ఆటోమొబైల్స్, అంటే ఓబివి (ప్రైసింగ్ ఇంజిన్), ఎకో (1,000+ పాయింట్స్ వాహన తనిఖీ), హిస్టరీ (ఉపయోగించబడిన వాహనాలకు చరిత్ర రికార్డులు), డిస్కవరీ (డజన్ల కొద్దీ ముందస్తు-కొనుగోలు సాధనాలు ), క్రెడిట్ (వినియోగించబడిన వాహనాల ఋణాల కోసం, భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మార్కెట్ ప్లేస్) లతో సహా ఒక సంపూర్ణ పర్యావరణ-సిస్టమ్ ను కలిగి ఉంది.

డ్రూమ్, వ్యక్తిగత కొనుగోలుదారులు మరియు విక్రయదారులు, డీలర్లు మరియు అతి పెద్ద వాణిజ్యసంస్థలకు, కొనుగోలు చేయడం మరియు విక్రయించడంలో సహాయం చేయడమే కాకుండా, సంపూర్ణ జీవన చక్రాన్ని మరియు ఆటోమొబైల్ అనుబంధ సర్వీసులన్నింటినీ కూడా నిర్వహిస్తుంది.

డ్రూమ్ కు  నాలుగు  మార్కెట్ ప్లేస్ ఫార్మాట్స్ ఉన్నాయి అవి,  B2C, C2C, C2B మరియు B2B, మరియు మూడు ధరల ఫార్మాట్స్ ఉన్నాయి – ఫిక్స్డ్ ధర, ఉత్తమ ఆఫర్ మరియు వేలం. ఈ వేదిక బైసైకిల్ నుండి విమానం వరకు మరియు అన్ని ఆటోమొబైల్ సర్వీసులైన వారంటీ, ఆర్ఎస్ఎ, బీమా మరియు ఆటోలోన్ వంటివాటి విస్తృత శ్రేణిని అందిస్తుంది.

డ్రూమ్ అనేది, ఆన్ లైన్ ఆటోమోబైల్ లావాదేవీలలో 80% వాటా కలిగి ఉండి, జిఎంవి అంశాలలో భారతదేశంలోనే 4వ అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీ. భారతదేశంలోనే కాకుండా, డ్రూమ్, సింగపూర్, థాయిలాండ్ మరియు మలేషియాలలోకూడా తన ఉనికిని కలిగి ఉంది. ఓబివి అనేది ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలలో అందుబాటులో ఉంటూ, ఓబివిని ప్రపంచంలోనే నంబర్ వన్ బెంచ్‌మార్క్ ప్రైసింగ్ ఇంజిన్ గా చేస్తుంది.

ఈ కంపెనీ ప్రస్తుతం, వార్షిక జిఎంవి లో $1.3 బిలియన్ ఏర్పరుస్తోంది మరియు 100% సం/సం రేటుతో అభివృద్ధి చెందుతోంది. డ్రూమ్, భారతదేశంలో 920+ నగరాలలో తన ఉనికిని చాటుతోంది (భారతదేశపు అతిపెద్ద హైపర్-లోకల్  మార్కెట్ ప్లేస్), 300వేల+ ఆటో డీలర్స్ (ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో డీలర్ వేదిక) కలిగి ఉంది, 45+ మిలియన్ల నెలసరి సందర్శకులు, దాదాపుగా 12+ మిలియన్ యాప్ డౌన్లోడ్స్ మరియు 6.5 + మిలియన్ ఫేస్ బుక్ ఫాలోయర్స్ ను కలిగి ఉంది.

డ్రూమ్ 520+ సిబ్బందితో, భారతదేశంలోని గురుగ్రాం లో తమ ప్రధాన కార్యాలయం కలదు. డ్రూమ్ అనేది సింగపూర్ హోల్డింగ్ కంపెనీ, అది భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ లో తన అనుబంధ సంస్థలను కలిగి ఉంది. ఈ కంపెనీ ఇప్పటివరకు ఆరు రౌండ్లలో  దాదాపుగా $125 మిలియన్ డాలర్   నిధుల సమీకరణ ద్వారా సేకరించింది. ప్రముఖ పెట్టుబడిదారులలో కొన్ని, *లైట్ బాక్స్, బీనెక్స్ట్, బీనోస్, డిజిటల్ గ్యారేజి, టొయోటా ట్సుషో కార్పొరేషన్, ఇంటెగ్రేటెడ్ అసెస్ట్స్ మేనేజ్మెంట్* 

More Press Releases