KCR: ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ ను నియమించిన..
Add ap7am to your home Screen

ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ ను నియమించిన కేసీఆర్

ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ ను నియమించిన కేసీఆర్
సీనియర్ జర్నలిస్ట్, రచయిత సాహిత్య కారుడు టంకశాల అశోక్ ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణతో అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ప్రభుత్వ సలహాదారుగా టంకశాల వ్యవహరిస్తారు. కాగా, టంకశాల అశోక్ తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
KCR
Telangana
Hyderabad

Watch Today's Deals on Amazon

More Press News