KCR: విశాఖ శారదాపీఠాధిపతికి పుష్పాభిషేకం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి..
Add ap7am to your home Screen

విశాఖ శారదాపీఠాధిపతికి పుష్పాభిషేకం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

విశాఖ శారదాపీఠాధిపతికి పుష్పాభిషేకం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో విశాఖ శారధాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామివారికి పుష్పభిషేకం సమర్పించారు. హైదరాబాద్ జలవిహార్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
KCR
Hyderabad
Vizag
Telangana

Watch Today's Deals on Amazon

More Press News