దశావతార శ్రీ వెంకటేశ్వరస్వామి క‌ల‌శ పూజ‌లో ప‌వ‌న్ కల్యాణ్.. ఫోటోలు ఇవిగో

Related image

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నంబూరులో దశావతార శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. స్వామివారి ఆల‌య వార్షికోత్స‌వంలో భాగంగా నిర్వ‌హించిన క‌ల‌శ పూజ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ పాల్గొన్నారు.

More Press Releases