KCR: ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తండ్రి..
Add ap7am to your home Screen

ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తండ్రి మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం

ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తండ్రి మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తండ్రి శంకర్ నాయక్ (74) మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News