KCR: ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేబినెట్ నిర్ణయం....
Add ap7am to your home Screen

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేబినెట్ నిర్ణయం.. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయిల్ ఫెడ్ చైర్మన్

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేబినెట్ నిర్ణయం.. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయిల్ ఫెడ్ చైర్మన్
హైదరాబాద్: ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. చిత్రంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా ఉన్నారు.
 హన్మకొండను జిల్లాగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు.

 

KCR
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News