సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్

Related image

హైదరాబాద్: టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ చిరుమిళ్ళ రాకేశ్ కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును సోమవారం ప్రగతి భవన్ లో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

More Press Releases