nv ramana: జస్టిస్ ఎన్వీ రమణకి “పుష్పహాసీయం” నీతి శతకాన్ని..
Add ap7am to your home Screen

జస్టిస్ ఎన్వీ రమణకి “పుష్పహాసీయం” నీతి శతకాన్ని అందజేసిన తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీ

జస్టిస్ ఎన్వీ రమణకి “పుష్పహాసీయం” నీతి శతకాన్ని అందజేసిన తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీ
హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకి తాను రచించిన “పుష్పహాసీయం” అనే నీతి శతకాన్ని తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీ జే. భవాని శంకర్ అందజేశారు. ఈ శతకం ఆటవెలది ఛందస్సులో భవానీ శంకర్ రచించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి రచయితను అభినందించారు.
nv ramana
Supreme Court
India
Telangana

Watch Today's Deals on Amazon

More Press News