Telangana: తెలంగాణకు రూ.3,110 కోట్ల నిధులు విడుదల చేసిన..
Add ap7am to your home Screen

తెలంగాణకు రూ.3,110 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం!

తెలంగాణకు రూ.3,110 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం!
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.3,110 కోట్ల ‘‘CAMPA’’ (Compensatory Afforestation Fund Management & Planning Authority) నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీఓ కాపీని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం సీఎం కె. చంద్రశేఖర్ రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు భూపాల్ రెడ్డి ప్రియాంక వర్గీస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) శోభ తదితరులు పాల్గొన్నారు.
Telangana
KCR
funds
CAMPA
Compensatory Afforestation Fund Management & Planning Authority

Watch Today's Deals on Amazon

More Press News