పెండింగు పనులు, కొత్త పనులపై సీఎం కేసీఆర్ కు అభ్యర్థనలు సమర్పించిన పలువురు ఎమ్మెల్యేలు

పెండింగు పనులు, కొత్త పనులపై సీఎం కేసీఆర్ కు అభ్యర్థనలు సమర్పించిన పలువురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: పలువురు ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల్లో పెండింగులో ఉన్న పనులు, కొత్త పనులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అభ్యర్థనలు సమర్పించారు. ఎమ్మెల్యేల అభ్యర్థనల మేరకు, వారి నియోజక వర్గాల్లో పెండింగులో ఉన్న పనులతో సహా కొత్త పనులకు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఫోన్లల్లో మాట్లాడి, అనుమతులను మంజూరు చేశారు.
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News