KCR: నిమ్స్ డైరెక్టర్ గా మనోహర్ పదవి పొడగింపు!
Add ap7am to your home Screen

నిమ్స్ డైరెక్టర్ గా మనోహర్ పదవి పొడగింపు!

నిమ్స్ డైరెక్టర్ గా మనోహర్ పదవి పొడగింపు!
నిమ్స్ డైరెక్టర్ డా.మనోహర్ తన పదవిని పొడిగించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, డా.మనోహర్ 28-08-2015 నుండి నిమ్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
KCR
nims
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News