KCR: ప్రభుత్వ మాజీ సలహాదారు రామ్ లక్ష్మణ్ మృతి..
Add ap7am to your home Screen

ప్రభుత్వ మాజీ సలహాదారు రామ్ లక్ష్మణ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

ప్రభుత్వ మాజీ సలహాదారు రామ్ లక్ష్మణ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు రామ్ లక్ష్మణ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
KCR

Watch Today's Deals on Amazon

More Press News