KCR: అలంపూర్ జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు.. సీఎం కేసీఆర్..
Add ap7am to your home Screen

అలంపూర్ జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు.. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

 అలంపూర్ జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు.. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ లో జరిగే జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆలయ చైర్మన్ రవి ప్రకాశ్ గౌడ్.
KCR
Jogulamba Gadwal District

Watch Today's Deals on Amazon

More Press News