KCR: తన కుమారుడి వివాహానికి రావాలంటూ సీఎం కేసీఆర్..
Add ap7am to your home Screen

తన కుమారుడి వివాహానికి రావాలంటూ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన హైదరాబాద్ సీపీ

తన కుమారుడి వివాహానికి రావాలంటూ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన హైదరాబాద్ సీపీ
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిశారు. తమ కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
KCR
Anjani Kumar
Hyderabad
Police
Telangana

Watch Today's Deals on Amazon

More Press News