KCR: సీఎం కేసీఆర్ కు క్రిస్ మస్, నూతన..
Add ap7am to your home Screen

సీఎం కేసీఆర్ కు క్రిస్ మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సీ రాజేశ్వర్ రావు

సీఎం కేసీఆర్ కు క్రిస్ మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సీ రాజేశ్వర్ రావు
హైదరాబాద్: ఎంఎల్సీ రాజేశ్వర్ రావు బుధవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ముఖ్యమంత్రికి క్రిస్ మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. చిత్రంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి వున్నారు.
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News