KCR: జీతాల పెంపు, పదోన్నతులు.. సీఎం కేసీఆర్ నిర్ణయం..
Add ap7am to your home Screen

జీతాల పెంపు, పదోన్నతులు.. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు

జీతాల పెంపు, పదోన్నతులు.. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్: ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, పదవీ విరమణ వయస్సును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
KCR
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News