KCR: మనవరాలి వివాహానికి సీఎం కేసీఆర్ ని ఆహ్వానించిన..
Add ap7am to your home Screen

మనవరాలి వివాహానికి సీఎం కేసీఆర్ ని ఆహ్వానించిన హోంమంత్రి

మనవరాలి వివాహానికి సీఎం కేసీఆర్ ని ఆహ్వానించిన హోంమంత్రి
హైదరాబాద్: రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
KCR
Md Mahamood Ali
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News