ముస్లిం సోదరసోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

Related image

ముస్లిం సోదరసోదరీమణులందరికీ నా తరఫున, జనసైనికుల తరఫున బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ పండుగ త్యాగనిరతికి అర్థం చెబుతుంది. మనోవాంఛలు, స్వార్థం, రాగద్వేషాలు వదిలి - మానవత్వాన్ని పెంపొందించుకోవాలనే బక్రీద్ ఆంతర్యం ముస్లిం మతం పాటించే భారతీయులందరికీ లక్ష్యం కావాలని పవన్ ఓ ప్రకటన లో తెలిపారు.

More Press Releases