cpi: మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతి పట్ల..
Add ap7am to your home Screen

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేశ్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
cpi
Telangana

Watch Today's Deals on Amazon

More Press News