KCR: సీఎం కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న మంత్రులు
Add ap7am to your home Screen

సీఎం కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న మంత్రులు

సీఎం కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న మంత్రులు
మంత్రి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
KCR

Watch Today's Deals on Amazon

More Press News