హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్లాస్మా డొనేషన్ వెబ్ సైట్ ప్రారంభం!

హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్లాస్మా డొనేషన్ వెబ్ సైట్ ప్రారంభం!
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్లాస్మా డొనేషన్ వెబ్ సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీపీ అంజనీ కుమార్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Website : http://donateplasma.hcsc.in
ప్లాస్మా డొనేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఫోన్ నంబర్స్ : 04023434343, 9490616780
Hyderabad

Watch Today's Deals on Amazon

More Press News