Telangana: జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న..
Add ap7am to your home Screen

జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న శాసన మండలి సభ్యుడు శేరి సుభాష్ రెడ్డి

 జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న శాసన మండలి సభ్యుడు శేరి సుభాష్ రెడ్డి
శాసన మండలి సభ్యుడు శేరి సుభాష్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
 సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి తిరుపతి ప్రసాదం అందజేశారు.

పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు తన జన్మదినం సందర్భంగా సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసారు. ముఖ్యమంత్రి రాములుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

Telangana

Watch Today's Deals on Amazon

More Press News