Puvvada Ajay Kumar: పెట్రోల్ పంప్ ఔట్లెట్ లను ప్రారంభించిన తెలంగాణ..
Add ap7am to your home Screen

పెట్రోల్ పంప్ ఔట్లెట్ లను ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ

పెట్రోల్ పంప్ ఔట్లెట్ లను ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ
ఆదాయ పెంపులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ, హెచ్‌పీసీఎల్ ‌& ఐఓసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఔట్లెట్ లను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. తొలి ఔట్లెట్ ను జనగమలో ప్రారంభించామని మరో 5 ఔట్లెట్ లను 15 ఆగస్టు నాటికి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.
Puvvada Ajay Kumar

Watch Today's Deals on Amazon

More Press News