KCR: సీఎం కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న..
Add ap7am to your home Screen

సీఎం కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న పెద్దపల్లి ఎంపీ

సీఎం కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న పెద్దపల్లి ఎంపీ
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. 
KCR

Watch Today's Deals on Amazon

More Press News