Telangana: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక..
Add ap7am to your home Screen

రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను విడుదల చేసిన సీఎం కేసీఆర్

రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను విడుదల చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, తెలంగాణ మాసపత్రిక చీఫ్ ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
KCR

Watch Today's Deals on Amazon

More Press News