KCR: కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో పాల్గొన్న..
Add ap7am to your home Screen

కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు.. ఫోటోలు ఇవిగో!

కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు.. ఫోటోలు ఇవిగో!
కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొని వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకొన్నారు.
KCR

Watch Today's Deals on Amazon

More Press News