Junior NTR: జూ.ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహేశ్..
Add ap7am to your home Screen

జూ.ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు

జూ.ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు
నేడు సినీ నటుడు జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మహేశ్ బాబు కూడా ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే, నాగార్జున, జగపతి బాబు, సందీప్ కిషన్, రానా, వెంకటేశ్ కూడా ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Junior NTR
Revanth Reddy
Telangana

Watch Today's Deals on Amazon

More Press News