గండ్ర వెంకటరమణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

గండ్ర వెంకటరమణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ముఖ్యమంత్రి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
KCR

More Press News