Md Mahamood Ali: తెలంగాణ సీఎం సహాయనిధికి నెల వేతనాన్ని ఇచ్చిన..
Add ap7am to your home Screen

తెలంగాణ సీఎం సహాయనిధికి నెల వేతనాన్ని ఇచ్చిన కానిస్టేబుల్

తెలంగాణ సీఎం సహాయనిధికి నెల వేతనాన్ని ఇచ్చిన కానిస్టేబుల్
రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని చైతన్యపురి స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న పల్లె శివకుమార్ తన నెల రోజుల వేతనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిది (సీఎంఆర్ఎఫ్)కి అందజేశారు. ఈ మేరకు ఇరవై వేల రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీకి సోమవారం నాడు లక్డీకాపూల్ లోని హోంమంత్రి కార్యాలయంలో అందించారు. శివకుమార్ ను ఈ సందర్బంగా హోంమంత్రి అభినందించారు. కార్యక్రమంలో కె శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Md Mahamood Ali
Telangana

Watch Today's Deals on Amazon

More Press News